రాజా డబుల్ గ్రేట్ కి అంతా సిద్ధమా..?

భగవంత్ కేసరితో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపుడి తన నెక్స్ట్ సినిమా దాదాపు ఫిక్స్ చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ రావిపుడి నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మాస్ మహరాజ్ రవితేజతో అనిల్ రావిపుడి కలిసి మరో సినిమా చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఇద్దరు కలిసి రాజా ది గ్రేట్ సినిమా చేశారు. ఆ సినిమా హిట్ కాగా మళ్లీ చాలా […]