RC16: ఆయన ఎంత స్పీడ్ గా ఉన్నాడంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ జోనర్ లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు చాలా గ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని చేస్తున్నారు. దీంతో మూవీ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో […]