ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఆ విషయంలో సర్ ప్రైజ్ చేయబోతున్నారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఇప్పటికే ‘ఆది పురుష్’ పూర్తయి వీఎఫ్ ఎక్స్ వర్క్ దశలో వుండటంతో ప్రభాస్ మిగతా మూడు సినిమాలని పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇందులో ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ కూడా వుంది. కోల్ మైన్స్ నేపథ్యంలో కేజీఎఫ్ తరహా థీమ్ తో ఈ మూవీని ప్రశాంత్ నీల్ […]