అంబానీ ఇంట పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
అంబానీ ఇంట పెళ్లి అంటే శిఖరం సైతం వంగి సలాం చేయాల్సిందే. ఆ రేంజ్ లో అంబానీ ఇంట సంబరాలు అంబురాన్ని అంటుతాయి. ఇండియాలో ఏ పారిశ్రామిక వేత్తకు సాధ్యం కాని రేంజ్ లో వేడుకలు సెలబ్రేట్ చేస్తుంటారు. ఇది కేవలం అంబానీకి మాత్రమే సాధ్యమైందని ఎన్నోసార్లు రుజువు చేసారు. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు ఉన్నా అంబానీ రేంజ్ లో సెలబ్రేషన్స్ మాత్రం ఎవరూ నిర్వహించరు. అది కేవలం అంబానీకి మాత్రమే సొంతం. మరి ముకేష్ […]