జపాన్ వేటని కన్పమ్ చేసిన రాజమౌళి అండ్ కో!

‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ ని షేక్ చేసిన భారతీయ రెండవ చిత్రంగా నిలిచింది. అమెరికా సహా నెట్ ప్లిక్స్ లోనూ రిలీజ్ అయి గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ మేకర్స్ సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది. బాహుబలి తర్వాత గ్లోబల్ స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ నిలుస్తుందా? లేదా? అన్న సందేహాలకు నెట్ ప్లిక్స్ సక్సెస్ తో పుల్ స్టాప్ […]