విజయ్ పాలిటిక్స్.. తండ్రి అలా అన్నారేంటి?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా ఆయనకు ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించనున్నారు. అందులో ఒకటైన గోట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత మరో సినిమా చేసి పూర్తి స్థాయి పాలిటిక్స్ లో అడుగుపెట్టనున్నారు విజయ్. అయితే విజయ్.. పలు విభేదాల కారణంగా […]