‘సాగ‌ర సంగమం’ టైమ్‌లెస్ క్లాసిక్ ఎందుకు?

క‌మల్ హాసన్ భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రభావవంతమైన స్టార్ల‌లో ఒక‌రిగా చ‌రిత్ర‌కెక్కారు. త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట‌న‌, హావ‌భావాల‌తో, సాంకేతిక‌ అన్వేష‌కుడిగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అత్యంత‌ ప్రభావం చూపిన అసాధార‌ణ ప్ర‌తిభావంతుడు. కెరీర్ మొత్తంలో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల్లో న‌టించిన మేటి న‌టుడు. నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, డ్యాన్స‌ర్‌గా అత‌డు త‌న‌ను తాను నిరూపించాడు. క‌మల్ హాస‌న్ న‌టించిన సినిమాల‌లో సాగర సంగమం ప్ర‌త్యేకత గురించి ఇప్పుడే చెప్పాల్సిన ప‌ని లేదు. 1983 నాటి క్లాసిక్ మూవీలో క‌మ‌ల్ హాస‌న్, […]