మెగా మామా అల్లుళ్ళ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..?

‘వకీల్ సాబ్’ అనే రీమేక్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇటీవల ‘భీమ్లా నాయక్’ వంటి మలయాళ రీమేక్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ క్రమంలో పవన్ ఇప్పుడు మరో రీమేక్ కి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కలిసి నటించబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ‘వినోదయ సీతమ్’ అనే తమిళ సినిమా రీమేక్ లో మామా అల్లుళ్ళు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. […]

Just like Hollywood films this Mega film to have special edition!

Telugu films release in theatres and then their release on Satellite and OTT versions don’t have any speciality added to them. But Hollywood films leverage this by bringing Special Home edition to the original while making it available on OTT platforms, Home DVD editions. They add deleted scenes, special research work documentary and director’s commentary […]

Deva Katta gives an update about SDT’s health

It is known that Supreme Hero Sai Dharam Tej met with an accident on September 10. He has been receiving treatment at Apollo Hospital ever since. Family members said that the actor is in good health. However, Pawan Kalyan revealed the shocking truth that Tej was still in a coma. Fans still can’t forget the […]

సాయి ధరమ్‌ తేజ్ ఎలా ఉన్నాడు.. అనుమానాలు పెంచుతున్న డైరెక్టర్‌ వ్యాఖ్యలు

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్ యాక్సిడెంట్‌ లో గాయల పాలయ్యి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాక్సిడెంట్ అయ్యి వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఆయన గురించిన పూర్తి ఆరోగ్య సమాచారం మాత్రం మెగా ఫ్యామిలీ నుండి బయటకు రావడం లేదు. మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ […]

జోర్సె జోర్సె.. డ్యాన్సుల్లో సాయి తేజ్ మ్యాజిక్కే వేరులే!

టాలీవుడ్ లో ఉన్న రేర్ డ్యాన్సింగ్ స్టార్ గా సాయి తేజ్ కి ఉన్న ఐడెంటిటీని గుర్తు చేయాల్సిన పని లేదు. ఎన్టీఆర్ .. బన్ని.. చరణ్ లతో పాటు రేసులో ఉన్న డ్యాన్సింగ్ స్టార్ అతడే. ఇప్పుడు అతడి డ్యాన్సుల్లో మ్యాజిక్ ని ఆవిష్కరిస్తూ రిపబ్లిక్ నుంచి ఒక పాట రిలీజైంది. సాయితేజ్ ఈ పాటలో సింపుల్ స్టెప్పులతోనే మ్యాజికల్ అనిపించాడు. రిపబ్లిక్ లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్ గా సాయి తేజ్ […]

ఈ వారం బరిలో ‘రిపబ్లిక్’ .. అందరి చూపు ఆ వైపే!

సాయితేజ్ హీరోగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ సినిమా చేశాడు. భగవాన్ – పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఈ వారం విడుదల కానున్న ఈ సినిమాపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. కొన్ని రోజుల క్రితం బైక్ పై నుంచి పడిపోయిన సాయితేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆయన లేకుండానే ఈ సినిమా […]

పూర్తిగా కోలుకున్న సాయి తేజ్.. డిశ్చార్జ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సాయి తేజ్ స్పృహలోనే ఉన్నారని.. లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని వైద్య బృందం సోమవారం వెల్లడించింది. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారని.. మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని వైద్యులు వెల్లడించారు. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న […]

Makers of Republic in confusion over release date!

The makers of Sai Dharam Tej-starrer, Republic, have announced that the film will hit screens on October 1. But, unfortunately, the young actor met with an accident and he is currently under medical observation in Apollo hospitals, Hyderabad. Given his condition, the makers of ‘Republic’ are said to be in confusion over releasing the film […]

సాయిధరమ్ తేజ్ ను కాపాడిని యువకుడికి మెగా గిఫ్ట్..! ఫుల్ క్లారిటీ ఇదే..

మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ ఇటివల బైక్ ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రమాదానికి గురైన సందర్భంలో సాయితేజ్ ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. దీంతోపాటు ఫర్హాన్‌కు మెగా ఫ్యామిలీ భారీ గిఫ్ట్ ప్రకటించిందని.. రామ్ చరణ్ ఖరీదైన కారు ఇచ్చినట్లు వార్తలు వెల్లువెత్తాయి. దీనిపై ఫర్హాన్ స్పందించాడు. తనకెవరూ గిఫ్ట్ ఇవ్వలేదని.. కారు బహుమతిగా ఇచ్చారంటూ […]

తేజ్ యాక్సిడెంట్‌ విషయం మొదట బన్నీకే తెలిసిందట

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్ కు యాక్సిడెంట్ అయిన విషయం కొన్ని నిమిషాల వ్యవధిలో తెలుగు వారందరికి తెలిసి పోయింది. అయితే మొదట తెలిసింది మాత్రం అల్లు అర్జున్‌ కు అంటూ సమాచారం అందుతోంది. తేజ్ ను మొదట యాక్సిడెంట్ అయిన వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ బన్నీ సన్నిహితులు ఉండటంతో కాకినాడలో ఉన్న బన్నీకి వెంటనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. బన్నీకి తెలిసిన వెంటనే ఆయన స్వయంగా చిరంజీవి ఇంటికి […]

#సాయి తేజ్.. జాతకం ముందే చెప్పినా జాగ్రత్త పడలేదా!

నాస్తికులు జ్యోతిష్యాన్ని నమ్మరు. జ్యోశ్యం ప్రకారం ముందే అన్నీ తెలిసిపోతే ఇక జరగాల్సినవేవీ జరగకూడదు కదా! అని అంటారు. అయితే ముందే తెలిస్తే వాటికి శాంతులు ఉపశాంతులు అనేవి ఉంటాయి! వాటి ద్వారా ఉపశమనం పొందచ్చని జ్యోతిష్యులు చెబుతుంటారు. అయితే ప్రతిసారీ సామాన్యులకు ఏదైనా అయినా పెద్దగా జ్యోతిష్యం గురించిన ప్రస్థావన ఉండదు కానీ సెలబ్రిటీలకు ఏం జరిగినా జ్యోతిష్కులు చెలరేగుతారు. ముందే చెప్పిందే జరిగిందని అంటారు. ఇంతకుముందు సౌందర్య హెలీకాఫ్టర్ దృష్టాంతం.. ఆ తర్వాత శ్రీదేవి […]

తేజ్‌ యాక్సిడెంట్ : ఆ సమయంలో అతి స్పీడ్ నిజమే

సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్‌ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారణ జరుపుతున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరులు మీడియాతో మాట్లాడాడు. ఎల్బీ నగర్ కు చెందిన అనీల్ అనే వ్యక్తి నుండి సాయి ధరమ్‌ తేజ్ ట్రంప్ బైక్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా అనీల్ పేరు మీదే ఆ బైక్ ఉంది. ట్రంప్‌ బైక్‌ పై హై స్పీడ్‌ చలానా లు గతంలో ఉన్నాయి. యాక్సిడెంట్ సమయంలో ఆయన స్పీడ్‌ 75 […]

‘థాంక్యూ కలెక్టర్’ – బ్రేవ్ కలెక్టర్ల కథల్ని చెప్పబోతున్న ‘రిపబ్లిక్’ టీమ్..!

సుప్రీమ్ హీరో సాయి తేజ్ – ‘ప్రస్థానం’ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”రిపబ్లిక్”. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెడుతునం మేకర్స్.. ‘థాంక్యూ కలెక్టర్’ అనే కొత్త ఇనిషియేటివ్ కి శ్రీకారం చుట్టారు. […]

‘రిపబ్లిక్’ ఎలా ఉండబోతోంది..?

‘వెన్నెల’ ‘ప్రస్థానం’ ‘ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవ కట్టా. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి తేజ్ తో కలిసి ”రిపబ్లిక్” అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ – టీజర్ లను బట్టి చూస్తే ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని అర్థం అవుతుంది. దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ప్రజలకు ప్రభుత్వానికి […]

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ టీజర్ – ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ కొట్టి ఊపు మీదున్న తేజ్ ప్రస్తుతం సీరియస్ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకునే దేవ్ కట్టా దర్శకత్వంలో తేజ్ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి రిపబ్లిక్ అనే ఆసక్తికర టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. వ్యవస్థ, ప్రజలు, రాజకీయం లాంటి సీరియస్ కాన్సెప్ట్ చుట్టూ రిపబ్లిక్ స్టోరీ నడుస్తున్నట్లు ఈరోజు విడుదలైన టీజర్ చూస్తే అర్ధమవుతోంది. […]

పర్సనల్ స్టాఫ్ కారణంగా మెగా బ్రదర్స్ మధ్య వైరం వచ్చిందా?

ఉప్పెన చిత్రంతో పంజా వైష్ణవ్ తేజ్ సూపర్ సక్సెస్ ను సాధించాడు. తొలి చిత్రంతోనే వైష్ణవ్ తేజ్ పెద్ద స్టార్ అయిపోయాడు. సాయి ధరమ్ తేజ్ కు కొన్ని చిత్రాలు చేస్తే కాని రాని గుర్తింపు తొలి సినిమాతోనే సాధించాడు వైష్ణవ్ తేజ్. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మధ్య చిన్నపాటి తేడా వచ్చిందని అంటున్నారు. ఎవరో వైష్ణవ్ తేజ్ వద్దకు వచ్చి సాయి ధరమ్ తేజ్ పర్సనల్ స్టాఫ్ వద్ద […]

Sai Tej To Be Seen As A Collector In ‘Republic’!

After entertaining the audience with a romantic comedy like ‘Solo Brathuke So Better’, Sai Tej is gearing with a political thriller this time. He teamed up with acclaimed director Deva Katta this time and people are curious to find out about this film. The title of this film is ‘Republic’ and reports say that this […]

Talented Beauty To Celebrate India’s Win In Aussies Tour In The Form Of A Book

The Indian team led by skipper Ajinkya Rahane achieved a stunning victory in Gabba Test against the mighty Aussies and retained the Border-Gavaskar trophy. India has won the trophy in the absence of key players. After the stunning victory, wishes poured in for the Indian team from all the corners. From players across the globe […]

సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా టైటిల్ రిపబ్లిక్

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని విడుదల చేసాడు. ఈ సినిమాతోనే తెలుగులో థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడింది. సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర విజయంతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు సాయి తేజ్. ఈ చిత్రం తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు బయటకు వచ్చింది. ఈ చిత్రానికి […]