మిస్టరీ థ్రిల్లర్ కోసం రంగంలోకి మెగా హీరో!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చాలా ఫాస్టుగా మాస్ ఆడియన్స్ ఆదరణ పొందిన హీరోగా సాయితేజ్ కనిపిస్తాడు. డాన్స్ .. ఫైట్స్ కి సంబంధించిన విషయాల్లో ఎవరూ వంక బెట్టలేకుండా దూసుకుపోయాడు. ఇక యూత్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టేశాడు. లవ్ .. మాస్ యాక్షన్ .. కామెడీ ప్రధానమైన కథలను సాయితేజ్ బాగా చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. 2019లో వచ్చిన ‘చిత్రలహరి’ ఆయనకి మంచి హిట్టును తెచ్చిపెట్టింది. ఆ తరువాత నుంచి సక్సెస్ […]

Pawan Kalyan and Sai Dharam Tej to collaborate

If the latest reports are to be believed, two mega heroes Pawan Kalyan and Sai Dharam Tej are set to collaborate very soon. Apparently, the duo might be coming together for a remake project. As per reports, Pawan Kalyan and Sai Dharam Tej are set to collaborate for the Telugu remake of Vinadhaya Sitham, a […]