ది వన్ అండ్ ఓన్లీ సాయి పల్లవి..!

ఈ తరం నటీమణుల్లో సహజత్వానికి దగ్గరగా తమ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేది ఎవరని చెప్పుకునే పేర్లలో సాయి పల్లవి ఒకరు. ఆమె చేసిన సినిమాలు.. ఎంచుకున్న పాత్రలు చూస్తే ఆమె ఎంత సహజ నటి అన్నది అర్థమవుతుంది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో మెప్పించిన సాయి పల్లవి తెలుగులో భానుమతి పాత్రలో ఇక్కడ ఆడియన్స్ ని ఫిదా చేసింది. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత సాయి పల్లవి ఇమేజ్ మారిపోయింది. మిగతా భాషల్లో ఏమో కానీ తెలుగు […]