సాయి పల్లవితో అంటే.. ఇట్లుంటది మరి!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె నటిస్తున్న సినిమా వస్తుంటే చాలు.. బొమ్మ అదిరిపోద్ది అని అంతా ఫిక్స్ అయిపోతారు. ఆమె సెలక్షన్ అలా ఉంటుంది మరి. యాక్టింగ్ అయితే ఇక చెప్పక్కర్లేదు. పాత్రలో ఒదిగిపోతారు. తన నటనతో ఆ రోల్ కే వన్నెతెస్తారు. అలాంటి సాయి పల్లవి.. ఇప్పుడు అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజజీవితం ఆధారంగా రాజ్‌ కుమార్ […]