వావ్.. స్కిన్ షో చేయకుండానే చీర కట్టులో ఎంత అందం

ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. హీరోయిన్ గా తెలుగు లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవికి అభిమానులు బిరుదు కూడా ఇచ్చారు. ఆమె ఏదైనా కార్యక్రమానికి హాజరు అవుతుంది అంటే జనాలు భారీ ఎత్తున తరలి వచ్చేంతగా అభిమానులు ఆమెకు అయ్యారు. అలాంటి […]