నిజంగా లేడీ పవర్ స్టార్… ఇది సాయి పల్లవి రేంజ్
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. మొదటి సినిమా నుండి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన గార్గీ సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా తన అందంతో పాటు నటనతో మెప్పించిన టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నిలిచింది. స్కిన్ షో చేయకుండా ఇంత స్టార్డం తప్పించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం […]