మహేష్‌ బాబు ‘సాక్షి’ ఇప్పుడు ఇలా..!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు కెరీర్ ఆరంభంలో నటించిన సినిమాల్లో హీరోయిన్స్‌ గా కనిపించిన వారిలో చాలా మంది గుర్తు పట్టనంత గా మారి పోయారు. కొందరు మాత్రం గతంలో ఎలా అయితే ఉన్నారో ఇప్పటికి కూడా అలాగే అందంగా ఉన్నారు. మహేష్ బాబు హిట్ మూవీ యువరాజులో నటించిన ముద్దుగుమ్మ సాక్షి శివానంద్‌. ఈ అమ్మడు 90 ల్లో వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించడం ద్వారా స్టార్‌ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. […]