మేనకోడలు కోసం స్టార్ హీరో దిగేసాడు
ఇండస్ట్రీ కి వారసులొచ్చినా..బంధువులొచ్చినా ఆరంభంలో ప్రోత్సాహం తప్పనిసరి. వాళ్లు నిలబడతారా? లేదా? అన్నది తర్వాత సంగతి. ముందు వాళ్లకొ మంచి ప్లాట్ ఇవ్వాలి. తొలి చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్ల డానికి కావాల్సినంత సహకారం అందించాలి. ఆ విషయంలో స్టార్ హీరోలు ఏమాత్రం వెనకడుగు వేయరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అన్ని పరిశ్రమల్లోనూ ఆ రకమైన ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. తాజాగా మేనకోడలు కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖానే రంగంలోకి దిగేసాడు. ఆయన మేనకోడలు అలీజ్ […]