హీరోపై దాడికే గోడ దూకారా?

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి బెదిరింపులు కొత్తేం కాదు. ఆయ‌న కెరీర్ లో ఎన్నో బెదిరింపులు చూసారు. కానీ రెండేళ్ల‌గా ఆయ‌న‌కొస్తున్న బెదిరింపులు మాత్రం ఆషామాషీ మాదు. ప‌బ్లిక్ గానే చంపేస్తామంటూ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఎన్నోసార్లు బెదిరింపు లేఖ‌లు..ఈమెయిల్స్ వ‌చ్చాయి. జైల్లో ఉండే? త‌న మ‌నుషుల ద్వారా ర‌క‌ర‌కాల చ‌ర్య‌ల‌కు లారెన్స్ పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇలా గ‌తేడాదంతా స‌ల్మాన్ బెదింరుపులు ఎదుర్కూంటూనే ఉన్నాడు. ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు కూడా […]