ఇంకా సమంత చేతిలోనే ఆ హాలీవుడ్ మూవీ!

సమంత మయో సైటిస్ సమస్య కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తిగా షూటింగ్ లకు దూరంగా ఉంది. ఆ మధ్య యశోద సినిమా కోసం రెండు రోజులు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కెమెరా ముందుకు వచ్చింది కానీ ఇప్పటి వరకు సమంత ఎక్కడ ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటీ అనే విషయమై మీడియాకు కానీ.. ఇండస్ట్రీ వర్గాల వారికి కాని సమాచారం లేదు. డిసెంబర్ నుండి ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటాను అంటూ శివ […]