రాజకీయాల్లోకి సమంత! సినిమాలు వదిలేస్తుందా?
నటనకు విరామం తర్వాత సమంత రూత్ ప్రభు రాజకీయాల్లో చేరనున్నారా? అంటే అవుననే ప్రచారం చేస్తోంది హిందీ మీడియా. అయితే ఇది నిజమా? అంటే మరిన్ని వివరాల్లోకి వెళ్లాలి. కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్న సమంతా రూత్ ప్రభు సెప్టెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన తన సినిమా `ఖుషి` విజయాన్ని ఆస్వాధిస్తోంది. నిజానికి సామ్ ఖుషి ప్రాచారంలో పాలుపంచుకోలేకపోయింది. ఇటీవలే అమెరికాలో మయోసైటిస్ చికిత్సతో కొంత మెరుగైన అనంతరం తిరిగి హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఆ […]