జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు సామ్..!
దక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సామ్.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. మైయోసిటిస్ అనేది ప్రాథమికంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గించి.. కండరాలను బలహీన పరుస్తుంది. కండరాల్లో విపరీతమైన నొప్పి రావడం.. త్వరగా నీరసించిపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణంగా తెలుస్తోంది. ఈ వ్యాధితో బాధపడేవారికి […]