సమంత హిందీ భాషని పోస్ట్ మార్టం చేస్తోందా?
బాలీవుడ్ కెరీర్ పై సమంత సీరియస్ నెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఎంత బీజీగా ఉన్నా? బాలీవుడ్ కోసం కొంత స్పేస్ ని కేటాయించి ముందుకెళ్తోంది. దొరికిన ఏ ప్రమోషన్ వేదికని విడిచిపెట్టడం లేదు. లాంచింగ్ కన్నా ముందే? నార్త్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్ లు కమిట్ అయింది. కానీ వాటి వివరాలు ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త తపడుతోంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. […]