హాలీవుడ్ ని కూడా సమంత అలా మాయ చేస్తుందా?

చెన్నై బ్యూటీ సమంత టాలీవుడ్ లో ఆడియన్స్ ని ఎలా మాయ చేసిందో తెలిసిందే. నాగచతైన్యతో కలిసి `ఏ మాయ చేసావే` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి హృదయాల్లో నిలిచిపోయింది. ఆ ఒక్క సినిమాతో తెలుగు నాట పాపులర్ అయింది. కుర్ర కారులో ఫాలోయింగ్ దక్కించుకుంది. ఆ తర్వాత అమ్మడి కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోకుండా సాగిపోయింది. విడాకుల సంగతి పక్కనబెడితే! చైతన్యతో వివాహం అభిమానుల్ని ఎంతో సంతోషపెట్టింది. రెండు దశాబ్ధాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. తాజాగా […]