‘శాకుంతలం’.. తొలి ప్రయత్నం అంటున్న సమంత..!
కొద్దిపాటి గ్యాప్ తర్వాత తన పూర్తి ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టిన సమంత త్వరలో రిలీజ్ కాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. యశోద టైం లో హెల్త్ సహకరించక ప్రమోషన్స్ చేయని సమంత శాకుంతలం సినిమాకు ఫుల్ సపోర్ట్ అందిస్తుంది. సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న కారణంగా బాలీవుడ్ లో సమంత సోలో ప్రమోషన్స్ చేస్తూ అక్కడ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. శాకుంతలం తన […]