సమంత క్రేజీ OTT ప్రాజెక్ట్ సెట్స్ పైకి
ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 బ్లాక్ బస్టర్ విజయంలో సమంత ప్రధాన భూమికను పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో రాజీ అనే ఎల్.టి.టి.ఇ తీవ్రవాది పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. ఈ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ డమ్ ని తన పాదాక్రాంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ కర్తలు రాజ్ అండ్ డీకేతో సమంత మరో వెబ్ సిరీస్ చేస్తోందనగానే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లకు సంతకాలు […]