సామ్ బహదూర్ ట్రైలర్: గెలిచి తీర్తాననే యుద్ధ వీరుడి పంతం
విక్కీ కౌశల్ నటించిన ‘సామ్ బహదూర్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రలు పోషించారు. రోనీ స్క్రూవాలా నిర్మించారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఒక యుద్ధ వీరుడి పట్టుదల పంతం ఎలా ఉంటుందో ప్రతి ఫ్రేమ్ లో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే- చిత్ర బృందం సమక్షంలో ట్రైలర్ ని […]