స‌మంత ప‌ట్టుద‌ల‌పై చై ప్ర‌శంస‌!

తనతో క‌లిసి పనిచేసిన హీరోయిన్లలో తనకు నచ్చే క్వాలిటీస్ గురించి యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య త‌న‌దైన శైలిలో వివరించాడు. త‌న క‌థానాయిక‌లు కృతి శెట్టి – పూజా హెగ్డేతో పాటు సమంతలో తనకు నచ్చిన లక్షణాల గురించి నాగ చైతన్య మాట్లాడాడు. ముఖ్యంగా చై త‌న‌ మాజీ భార్య స‌మంత గురించి చై అన్న మాట‌లు హృద‌యాల్ని హ‌త్తుకుంటున్నాయి. సమంత ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేసేస్తుంద‌ని చై ఈ ఇంటర్వ్యూలో కొనియాడాడు. మాజీ భార్య […]