విరూపాక్ష చూసే వాళ్ళకు ఒక రిక్వెస్ట్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత హిట్ కొట్టాడు. విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కొత్త దర్శకుడు కార్తీక్ దండు సినిమా తీసిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదల కాగా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. కాగా తాజాగా సినిమా బృందం సినిమా చూసిన ప్రేక్షకులకు స్పెషల్ రిక్వెస్ట్ లు […]