‘యానిమల్’ మేకర్, నాని మధ్య ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెలుగు దర్శకుడు సందీప్ వంగ రూపొందిచిన యానిమల్ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. వెయ్యి కోట్ల వసూళ్లు మార్క్ కి కూత వేటు దూరంలో యానిమల్ సినిమా ఉన్న విషయం తెల్సిందే. ఒక వైపు యానిమల్ ఆ రేంజ్ లో దూసుకు పోతూ ఉంటే మరో వైపు హాయ్ నాన్న సినిమా తో నాని కూడా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్నాడు. యానిమల్ సినిమా […]