సెట్ విస్తీర్ణంలో భన్సాలీ హీరామండి రికార్డ్ బ్రేకింగ్
సామాన్యులు మాన్యులు అనే తేడా లేకుండా అందరి స్మార్ట్ ఫోన్లలోను అందుబాటులో ఉంది – ఓటీటీ. సినిమా చూడాలంటే థియేటర్ కే వెళ్లాలనే రొటీన్ మనస్తత్వం నెమ్మదిగా మాసిపోతోంది. పాతదనానికి బాయ్ బాయ్ చెప్పేసి కొత్త ట్రెండుకి నేటి యువతరం అలవాటు పడిపోయింది. ఇంటిల్లిపాదికీ సరైన వినోద సాధనం ఏదీ? అంటే ఓటీటీ అని ఠకీమని చెబుతున్నారు. భవిష్యత్ అంతా ఓటీటీదేనని సినీ ప్రముఖులు సైతం విశ్లేషిస్తున్నారు. పెద్ద తెర పూర్తిగా మూత పడకపోయినా ఓటీటీల ప్రభావం […]