స్టంట్స్ విషయంలో రాజీ అక్కర్లేదన్న సంజు భాయ్
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ ధత్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్దం అవుతున్నాడు. ఇటీవలే క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంజయ్ దత్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటు స్టంట్స్ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రశాంత్ నీల్ భావించాడట. అందుకోసం స్టంట్స్ లో కూడా మార్పులు చేర్పులు చేశారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల సంజయ్ […]