సారా అలీఖాన్ రెడ్ కార్పెట్ కోరిక ఇది!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘గ్యాస్ లైట్’..’జర్ హట్ కే జర బచ్ కే’..’యే వతన్ మేరా వతన్’ లాంటి విజయాలతో రెట్టింపు ఉత్సాహంలో కనిపిస్తుంది. టాలీవుడ్ లో మంచి అవకాశం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే రెక్కలు కట్టుకుని వాలిపోవాల ని చూస్తుంది. జాన్వీకపూర్..అలియా భట్.. కియారా అద్వాణీ లాంటి భామలు తెరంగేట్రం చేయడంతో ! ఆ ఛాన్స్ తనకెప్పుడో వస్తుందా? అని […]