అఫిషియల్‌ : సర్కారు వారి పాట సంక్రాంతికి రావడం లేదు

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా కీర్తి సురేష్‌ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఈ ఏడాది ఆరంభం నుండి చెబుతూ వస్తున్నారు. కాని ఇప్పుడు సినిమా విడుదల తేదీ మార్చుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. నేడు సాయంత్రం సమయంలో సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. దాంతో సర్కారు వారి పాట సినిమా సంక్రాంతికి లేదు అని దాదాపుగా కన్ఫర్మ్‌ […]

థమన్ లేకుండానే ‘సర్కారు వారి..’ పాట రికార్డింగ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”సర్కారు వారి పాట”. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. చెప్పిన సమయానికి సర్కారు వారు వస్తారా లేదా అనేది పక్కన పెడితే.. ఈ సినిమా పనులు మాత్రం శరవేగంగానే జరుగుతున్నాయి. ‘సర్కారు వారి పాట’ […]