అందాల సారా టెండూల్కర్ తగ్గేదేలే!

కనుల ముందర స్వర్గం నీవా? అందం అంటే అర్థం నీవా?.. అంటూ బోయ్స్ అదే పనిగా ఆరాధిస్తున్నారు ఈ సొగసరి భామ అందాన్ని. అందానికి అందం అద్భుతమైన ఆహార్యంతో మతులు చెడగొడుతున్న ఈ యంగ్ బ్యూటీ ఎవరో ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. క్రికెట్ గాడ్.. గ్రేట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించే ఇదంతా. 24 ఏజ్ సారా ఇటీవల టాప్ మోడల్ గా రాణిస్తోంది. ఇన్ స్టాలో అసాధారణంగా ఫాలోవర్లను పెంచుకుంటోంది. […]