మహేష్ – షారుఖ్.. నిజంగా కలుస్తారా?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ మరో రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి తాను చూడాలనుకుంటున్నట్లు సూపర్ స్టార్ మహేశ్‌బాబు తాజాగా ట్వీట్ చేశారు. ఈ చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆయన కోరుకున్నారు. అయితే దీనిపై షారుక్ స్పందించారు. మహేశ్‌తో కలిసి తాను కూడా సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్లు బదులిచ్చారు. “థ్యాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్. ‘జవాన్’ నీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నువ్వు ఎప్పుడు […]