కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్.. కంటెంటే అల్టిమేట్!

కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి నిరూపితం అయింది దాదాపుగా పదేళ్ల నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కింగ్ షారుఖ్ ఖాన్ అభిమానులకు పఠాన్ రూపంలో ఒక బంపర్ బొనాంజా తగిలింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కిన పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ […]