బాహుబలిని అధిగమించడానికి ఆరేళ్లు పట్టిందా?
ఐదు భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించిన మూవీ ‘బాహుబలి 2’. ప్రభాస్ రాజమౌళి కలయికలో తెరకెక్కిన ఈ సెన్సేషనల్ మూవీ ఐదు భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి అన్ బీటబుల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ రికార్డ్స్ కి కాలం చెల్లబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లోనూ ‘బాహుబలి 2’ హయ్యెస్ట్ గ్రాసర్ గా ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేసింది. అయితే […]