గుణశేఖర్ శాకుంతలంలో మరో హీరోయిన్ చేరిక

భారీ సినిమాలకు పెట్టింది పేరు గుణశేఖర్. రుద్రమదేవి తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ తాజాగా శాకుంతలం సినిమాను ప్రారంభించిన సంగతి తెల్సిందే. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల కథను తెరకెక్కిస్తున్నాడు. ఈ అమర ప్రేమకథలో శకుంతలగా సమంత, ఆమెకు జోడిగా దుశ్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం… ఈ చిత్రంలో మరో హీరోయిన్ అదితి బాలన్ ను […]

గుణశేఖర్ శాకుంతలంగా కనిపించబోయేది ఎవరు?

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవి తర్వాత దాదాపు ఐదేళ్లు విరామం తీసుకుని ప్రకటించిన సినిమా శాకుంతలం. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. గుణశేఖర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయాన్ని కూడా గుణశేఖర్ ప్రకటించాడు. మహాభారతం ఆది పర్వంలోని ఒక భాగమైన శకుంతల కథను ఈ సినిమాకు స్ఫూర్తిగా తీసుకున్నారు. విశ్వామిత్ర కుమార్తె శకుంతల, దుశ్యంతల మధ్య ప్రేమకథను ప్రధానంగా ఈ చిత్రంలో టచ్ […]