శంకర్​ సార్​.. ఏందీ గందరగోళం?

దిగ్గజ దర్శకుడు శంకర్​ ఒకేసారి రెండు పడవల మీదు కాలేసి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2, గేమ్​ ఛేంజర్​.. రెండు పాన్ ఇండియా చిత్రాలను ఒకేసారి హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్తున్నారు. కానీ ఈ చిత్రాల గురించి సరైన అప్డేట్స్​ మాత్రం ఇవ్వట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ 2 గురించి కొద్దో గొప్పో చెప్పారు కానీ గేమ్​ ఛేంజర్​ గురించే ఊసే ఉండట్లేదు. అయితే రీసెంట్​గా గేమ్​ ఛేంజర్​లోని జరగండి జరగండి సాంగ్ లీక్​ అవ్వడంతో ఇప్పుడు […]