కూతురితో షారుక్ సిల్వర్ స్క్రీన్ ప్లాన్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ జోయా అక్తర్ తెరకెక్కించిన ‘ఆర్చీస్’ మూవీతో తెరంగేట్రం చేస్తోంది. థియేటర్స్ లో కాకుండా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్ డిసెంబర్ 7న విడుదల కానుంది. ఆర్చీస్ రిలీజ్ కి రెడీ అవుతుండగా ఓ యాక్షన్ మూవీలో తన తండ్రితో కలిసి బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతోంది సుహానా. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కునున్న ఈ చిత్రానికి ‘కింగ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ‘వార్’, […]