అలరిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్..!

యువ హీరో శర్వానంద్ – లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”ఆడవాళ్లు మీకు జోహార్లు”. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మహా శివరాత్రి స్పెషల్ గా 2022 ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాండ్ తెచ్చుకున్నాయి. అలానే ఇటీవల వదిలిన టైటిల్ ట్రాక్ వీక్షకులను ఆకట్టుకుంది. ప్రమోషనల […]

Is Ramcharan getting involved in Sharwanand’s upcoming movie script?

Some information from film industry’s little birdie suggests that a debutant director Sriram Ergam who also assisted his good friend Sriram Aditya for his films like Bhale Manchu Raju as a writer is now gearing up to make a feature film with his script. It was reported that the writer-director approached UV creations to narrate […]