నా కూతురు పెళ్లి గురించి తెలియదు..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలు జాతీయ మీడియాలో గత వారం రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈనెల 23న జహీర్ ఇక్బాల్ ను సోనాక్షి పెళ్లి చేసుకోబోతుంది అంటూ వస్తున్న వార్తలు దాదాపుగా కన్ఫర్మ్ అన్నట్టుగా ఆమె సన్నిహితులు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో సోనాక్షి సిన్హా తండ్రి, సీనియర్ స్టార్ అయిన శత్రుఘ్న సిన్హా మాత్రం తన కూతురు వివాహం గురించి ఇంకా నాకు తెలియదు అన్నాడు. జాతీయ మీడియాలో […]