అందగాడు శోభన్ బాబు వారసులు ఏమయ్యారు?
ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత వెటరన్ హీరోల్లో శోభన్ బాబు, కృష్ణ పేర్లు ఎంతో పాపులర్. దశాబ్ధాల పాటు తమదైన ఛరిష్మాతో టాలీవుడ్ ని ఏలారు. ముఖ్యంగా శోభన్ బాబుకు ఇండస్ట్రీ అందగాడిగా గొప్ప ఇమేజ్ ని ప్రజలు కట్టబెట్టారు. ఇరువురు భామల నడుమ ప్రేమకథలు సాగించే అందగాడిగా అతడికి ఉన్న రేంజే వేరేగా ఉండేది. ఇక సినీరంగంలో సంపాదించి తెలివిగా పెట్టుబడులు పెట్టి భారీ ఆస్తులు కూడబెట్టిన హీరోగాను శోభన్ బాబు గురించి సన్నిహితులు చెబుతుంటారు. శోభన్ […]