శ్రుతి హాసన్ మైండ్ బ్లాంక్ చేసిన ఫ్యాన్!

శ్రుతి హాసన్ కెరీర్ మళ్లీ ట్రాక్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే.’క్రాక్’ సక్సెస్ తో అమ్మడు ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవలే ‘వకీల్ సాబ్’ తోనూ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం శ్రుతి లైన్ అప్ చూస్తే సీనియర్ స్టార్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ లో నటిస్తోంది. శ్రుతి కెరీర్ లో ఇదే తొలి […]

హీరోయిన్ కాకపోతే ఆ యాప్ అంతు చూసేదాన్ని!

సోషల్ మీడియాలో శ్రుతిహాసన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా..ట్విటర్ ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది. సినిమా విషయాలతో పాటు..వ్యక్తిగత విషయాల్ని సైతం షేర్ చేస్తుంటుంది. తండ్రి కమల్ హాసన్ లానే సాంకేతికంగాను ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఆరాటపడుతుంది. వీలైనంత అడ్వాన్స్ డ్ గా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ బ్యూటీ హీరోయిన్ అవ్వడం వల్ల ఓ యాప్ బ్రతికి బట్టకట్టింది. లేదంటే ఆ యాప్ సంగతేంటో తెల్చేసేదాన్ని అని శ్రుతిహాసన్ అంటోంది. ఇంతకీ […]

సలార్ బ్యూటీ బర్త్డే ట్రీట్ వచ్చేసింది

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `కాటమ రాయుడు` చిత్రంతో టాలీవుడ్ కు బ్రేకిచ్చింది శృతిహాసన్ కొంత విరామం తరువాత మాస్ మహారాజా రవితేజ నటించిన `క్రాక్` మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత శృతి చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి శృతిహాసన్ కు మళ్లీ గ్రాండ్ వెల్కమ్ పలికింది. ఈ మూవీ సక్సెస్ తో రెట్టించిన ఉత్సాహంతో వున్న శృతిహాసన్ […]

బాయ్ ఫ్రెండ్ గురించి తడుముకోకుండా చెప్పేసిన స్టార్ హీరోయిన్..!

‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్ లో కంబ్యాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. అలానే సమయం దొరికినప్పుడల్లా ముంబై వీధుల్లో తన కొత్త బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. శ్రుతి హాసన్ గతంలో లండన్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి […]

మెగాస్టార్ సరసన శృతి హాసన్?

ఒకసారి సీనియర్ హీరో పక్కన నటించడానికి హీరోయిన్ ఎస్ చెప్పాక ఇక అందరు సీనియర్ హీరోల సినిమాల్లో నటింపజేయాలని చూస్తారు. ప్రస్తుతం శృతి హాసన్ విషయంలో అదే జరుగుతోంది. క్రాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన శృతికి మళ్ళీ అవకాశాలు పెరుగుతున్నాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ లో హీరోయిన్ గా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కబోయే […]

తమన్నా, శృతి హాసన్.. అటూ ఇటూ

ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా వెలిగిన తమన్నా, శృతి హాసన్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్యా మంచి సఖ్యత ఉంది. ఇరువురూ కూడా బయట ఫంక్షన్స్ లో చాలా క్లోజ్ గా మెలుగుతూ ఉంటారు. ఇద్దరూ కూడా ఎవరి రీతిలో వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు స్నేహితురాళ్ళు ఇప్పుడు ఒకరు చేయాల్సిన మూవీ మరొకరు చేయడం ఇండస్ట్రీలో వైరల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో […]

వీడియో : వర్కౌట్స్ లో ఫన్.. నాన్నను చూసి అదే నేర్చుకున్నా

సినిమాలతో కాస్త అటు ఇటుగా ఆలస్యంగా వచ్చినా కూడా సోషల్ మీడియా పోస్ట్ లతో రెగ్యులర్ గా శృతి హాసన్ అభిమానులను పలకరిస్తూనే ఉంది. తాజాగా వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో చాలా సరదాగా వర్కౌట్స్ చేస్తు కనిపించింది. ఇర్ఫానిక్ ఖాన్ తో కలిసి శృతి హాసన్ చేసిన వర్కౌట్స్ తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు కూడా అలసి పోకుండా చాలా సీరియస్ వర్కౌట్స్ ను ఫన్ గా చేశారు. ఎంత కష్టపడ్డా […]

అతడితో గడపడం నాకు చాలా ఇష్టం

యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్‌ కూతురు శృతి హాసన్ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తూ ఉంటుంది. పాశ్చాత్య సంస్కృతిని బాగా వంటపట్టించుకున్న శృతి హాసన్‌ మల్టీ ట్యాలెంటెడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమె ఆలోచన విధానం విభిన్నంగా ఉంటుంది. తాను ఒక స్టార్‌ కూతురు అనే విషయాన్ని ఆమె పట్టించుకోదు. ఆమె చాలా విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క హీరోయిన్‌ మాదిరిగా కాకుండా […]

బాలయ్య సినిమాకు మళ్లీ మళ్లీ అదే సమస్య

తెలుగు ఇండస్ర్టీలో బాలకృష్ణ సీనియర్ హీరో. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తున్న అఖండ మూవీకి హీరోయిన్ ను వెతికేందుకు చిత్ర యూనిట్ పెద్ద యాగమే చేసిందని చెప్పొచ్చు. చివరికి పెద్దగా క్రేజ్ లేని ప్రగ్యా జైస్వాల్ బాలయ్యతో సినిమా చేసేందుకు అంగీకరించింది. బాలయ్య లాంటి సీనియర్ హీరోతో స్ర్కీన్ ను షేర్ చేసుకుంటే మరలా యంగ్ హీరోల సరసన నటించేందుకు ఇబ్బంది […]

ప్రియుడి కోసం శ్రుతి పాట్లు అన్నీ ఇన్నీ కావు!

శ్రుతి హాసన్ బోయ్ ఫ్రెండ్ శంతను హజారిక గొప్ప చిత్రలేఖన కళాకారుడు అన్న సంగతి తెలిసిందే. డూడుల్ ఆర్టిస్టుగా అతడు పాపులరయ్యారు. గత కొంతకాలంగా శంతను ట్యాలెంట్ ని సోషల్ మీడియాల్లో ప్రమోట్ చేసేందుకు శ్రుతి చేయని ప్రయత్నం లేదు. దాదాపు కోటిన్నర పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉన్న శ్రుతి హాసన్ షేర్ చేసే ప్రతిదీ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు శ్రుతి హాట్ హాట్ ఫోజులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా జనాన్ని హీటెక్కిస్తున్న […]

Star Actress Speaks On Working With Prabhas For The First Time!

After a brief gap, Shruti Hassan gave a perfect comeback to Tollywood with Ravi Teja’s ‘Krack’. The action thriller was a big hit and Shruti got a decent role in it. She showed her glamorous side along with her fighting skills in that film. After that, she was seen in ‘Pitta Kathalu’ which came out […]

లాక్ డౌన్ లో ఖరీదైన ఇల్లు కొని బుక్కయిన స్టార్ హీరోయిన్

లాక్ డౌన్ ఎందరినో చిక్కుల్లో పడేసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాలు కట్టే వారి పరిస్థితి మరీ ఘోరం. ఆర్బీఐ కొన్నాళ్ల పాటు మారటోరియం వెసులుబాటు కల్పించినా కానీ తిరిగి ఆ ఈఎంఐలు అన్నీ కట్టాల్సిందే. ఇలాంటి వేళ చాలామంది ఖరీదైన వస్తువులు ప్రాపర్టీల కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ఈఎంఐ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అందాల కథానాయిక శ్రుతిహాసన్ మాత్రం అంత స్మార్ట్ గా యాక్ట్ చేయలేకపోయానని ఇల్లు కొని బుక్కయ్యానని చెబుతోంది. ఈ లాక్ […]

శృతి హాసన్‌ పై క్రిమినల్‌ కేసు నమోదు!

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల పక్రియ పూర్తి అయ్యింది. ఎన్నికల సందర్బంగా తమిళ సినీ ప్రముఖులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విజయ్ సైకిల్‌ పై ఓటు వేసేందుకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక కమల్‌ ఇద్దరు కూతుర్లు కూడా ఎన్నికల్లో తమ ఓటు హక్కున వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత కమల్‌ తో కలిసి ఎన్నికల సరళిని పరిశీలించేందుకు అన్నట్లుగా శృతి హాసన్‌ మరియు అక్షర హాసన్‌ లు పోలింగ్‌ బూత్‌ కు వెళ్లారు. […]

Prabhas to kick-start Salaar’s Gujarat schedule

The makers of Prabhas’s Salaar are reportedly erecting massive sets in Gujarat. The shooting will be resumed in these special designed sets and the lead cast will be taking part in the same. Prabhas will soon be shooting for the balance portion of Radhe Shyam and once he is done with it, the macho star […]

Pic Talk: Shruti Goes Dark & Wild This Time!

hennai girl Shruti Hassan has a different style in terms of his choices and looks. She never hesitates to try something new and even goes wild with her imagination & creativity at times. She is open to all kinds of ideas and she decided to go wild and spirited for the cover of popular Filmfare […]

నాలుగేళ్ల క్రితం వైరల్ ట్వీట్ పై శృతి హాసన్ రిప్లై

శృతి హాసన్ రెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీలోనే క్రాక్ చిత్రంతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో భారీ చిత్రం సలార్ లో హీరోయిన్ గా ఎంపికైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం సలార్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే సలార్ లో శృతి హాసన్ ను తీసుకోవడంపై కొన్ని కన్నడ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసాయి. ఆమెకు […]

ఎక్సక్లూజివ్‌ః ‘సలార్‌’ కు శృతి హాసన్‌ ఎంత పుచ్చుకుంటుంది

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ ల కాంబోలో రూపొందబోతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ ‘సలార్‌’ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్‌ నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆమె బర్త్‌ డే సందర్బంగా యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. సలార్‌ పూర్తిగా యాక్షన్‌ మూవీ. కనుక హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండే అవకాశం లేదు. అయినా కూడా సినిమా కోసం క్రేజీ హీరోయిన్‌ ను […]

Exclusive: Shruti Hassan’s massive remuneration for Salaar

Shruti Hassan resumed her acting career with Krack and scored a sizeable box office hit with the Ravi Teja starrer. She is one of the sought-after actresses in South Indian industry now. Shruti will be pairing up with Prabhas for Salaar, as announced by the producers Hombale Films yesterday. As per reports, Shruti Hassan is […]

పెళ్లి పై మరోసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్‌

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన శృతి హాసన్‌ ఆ మద్య కాస్త గ్యాప్ ఇచ్చింది. వరుసగా సినిమాలు చేసిన శృతి హాసన్‌ ప్రేమ డేటింగ్‌ అంటూ ప్రియుడితో దేశ విదేశాలు చుట్టేసింది. బ్రేకప్ అయిన తర్వాత ఈ అమ్మడు మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటుంది. ఇప్పటికే క్రాక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె త్వరలోనే పవన్ కళ్యాణ్‌ తో నటించిన వకీల్‌ సాబ్‌ తో కూడా రాబోతుంది. మరో వైపు […]

Kamal Hassan’s leg surgery a success; Shruthi and Akshara Hassan thank fans

Veteran actor Kamal Haasan underwent a leg surgery this morning at Sri Ramchandra hospital hospital in Chennai. After observing a stable condition, he is expected to be discharged in four-five days, his daughters Shruti and Akshara Haasan announced today. In a letter, Kamal’s daughters shared that the leg surgery was a success and expressed gratitude […]