అమితాబ్ మనవరాలితో ప్రేమాయణంపై ఓపెనయ్యాడు
బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యనవేళి నందాతో యువహీరో సిద్ధాంత్ చతుర్వేది ప్రేమలో ఉన్నాడని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. గల్లీ బోయ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో అద్భుత పాత్రతో ఆకట్టుకున్న సిద్ధాంత్ బాలీవుడ్ ట్రెండీ హీరోల్లో ఒకడిగా వెలిగిపోతున్నాడు. కెరీర్ పరంగా వెనుదిరిగి చూడాల్సిన పనే లేనంత బిజీగా ఉన్నాడు. అతడికి హీరోగా మంచి భవిష్యత్ ఉందని తన ప్రతిభ నిరూపిస్తోంది. అయితే అతడు అమితాబ్ కూతురు శ్వేత నందా వారసురాలైన నవ్య […]