33వేల అడుగు ఎత్తు లో భారీ యాక్ష‌న్ !

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ముర‌గదాస్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ లో `సికంద‌ర్` ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాయ్ కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ త్ర‌యంపై అంచ‌నాలు పీక్స్ కి చేరుతున్నాయి. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ముర‌గ‌దాస్ మార్క్ చిత్రంగా హైలైట్ చేస్తున్నారు. నాలుగేళ్ల గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ ముర‌గ‌దాస్ కెప్టెన్ కుర్చి ఎక్కి చేస్తోన్న చిత్రం కావ‌డంతో కథ‌లో లోతైన విశ్లేష‌ణ ఉంటుంద‌ని అంతా గెస్ చేస్తున్నారు. తాజాగా ఈ […]