సితార పోస్ట్.. మహేష్ పై కూడా ఇంత కాంట్రవర్సీనా?

All Eyes On Rafah.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే స్లోగన్ కనిపిస్తోంది. రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలువురు సెలబ్రిటీలు నెట్టింట ఈ దాడిని ఖండిస్తున్నారు. యుద్ధం గురించి అవగాహన కల్పించేందుకు పోస్ట్లు పెడుతున్నారు. PlayUnmute / అదే సమయంలో ఇండియన్ ప్రముఖ నటీనటులు […]