శివకార్తికేయన్ 25.. హఠాత్తుగా ఈ మార్పులేంటి..?

ఈమధ్య కాలంలో లేడి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుధా కొంగరా ఒకరు. ముఖ్యంగా ఆకాశమే హద్దురా సినిమా మంచి ప్రశంసలు అందించింది. అలాగే గురు వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న పురాణనూరు అనే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో నిర్మాణంలోకి రాబోతున్న ఈ సినిమా కోసం […]