అత్తవారితో శోభిత డిన్నర్.. బ్యూటిఫుల్ పిక్ చూశారా?
తెలుగమ్మాయి, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలో అక్కినేని ఇంట కోడలుగా అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ సింపుల్ గా కింగ్ నాగార్జున ఇంట్లో జరిగింది. ఆ తర్వాత శోభిత.. పెళ్లి పనులు మొదలయ్యే ముందు జరిగే పసుపు దంచడం ఫోటోలను షేర్ చేశారు. దీంతో వివాహ తేదీలు ఖరారు అయ్యాయని అంతా ఫిక్స్ అయిపోయారు. డిసెంబర్ 4న వివాహం జరగనున్నట్లు రీసెంట్ గా తెలిపారు. […]