సోనూసుద్ కు దుబాయ్ సత్కారం..: గోల్డెన్ వీసా జారీ
సినీ నటుడిగా కెరీర్ ప్రారంభించిన సోనూసుద్ రియల్ లైఫ్ లో ఆపదలో ఉన్న వారికి ఆపద్భాంధవుడుగా మారాడు.కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. వలస కూలీల బాధలు అర్థం చేసుకున్న ఈయన బస్సులు రైళ్లు విమానాల ద్వారా వారి స్వస్థలాలకు పంపించారు. అంతేకాకుండా ఇప్పటికే ఏదైనా సాయం కావాలంటే వద్దనకుండా ఇచ్చే దేవుడిగా కొందరు భావిస్తారు. అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రియల్ హీరోగా మారిన సోనూ సూద్ కు […]
యుద్ధ బాధితులకు అండగా సోనూసూద్.. వీడియోలు వైరల్
కరోనా సమయంలో నటుడు సోనూసూద్ అందించిన నిస్వార్ధ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపదలో ఉన్నామంటూ ఆయన దృష్టికి తీసుకు వస్తే… చాలు ఆపన్న హస్తం అందించారు. వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ప్రత్యేక బస్సు లను సైతం ఏర్పాటు చేశారు. వారికి మంచినీరు ఆహారం అందించారు. అంతేకాకుండా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని ట్వీట్ చేసిన వారికి… పెద్దన్నగా నిలిచారు. వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు లేవన్నవారికి… తనదైన రీతిలో సహాయం చేశారు. ఇలాంటి ఆయన ఈ […]
సోనూ సూద్ కొత్త జర్నీ.. రియల్ హీరోకు ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్
2020 సంవత్సరం ముందు వరకు సోనూ సూద్ ఒక సినిమా నటుడు.. బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే ఒక స్టార్. కాని 2020 నుండి ఆయన నేషనల్ స్టార్ అయ్యాడు. అది కూడా రియల్ స్టార్.. రియల్ హీరోగా కీర్తించబడుతున్నాడు. 2020 సంవత్సరంలో కరోనా దేశంలో భయభ్రాంతులకు గురి చేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా లాక్ డౌన్ ను విధించింది. దాంతో లక్షల మంది వలస కూలీలు […]
పాలిటిక్స్లోకి సోనూ సూద్.. సంచలన ప్రకటన
సోనూసూద్.. దేశం మొత్తానికి ఈ పేరు సుపరిచితమే. మన తెలుగు రాష్ట్రాలలో మరింత తెలుసున్న పేరే. అరుంధతి సినిమాలో వదల బొమ్మాళీ.. డైలాగుతో పిన్నా పెద్దలను ఆకర్షించిన ఉత్తరాది నటుడు.. త్వరలోనే పాలిటిక్స్లోకి వస్తానని చెప్పారు. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో ఆయన సోదరి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొన్నా.. కాంగ్రెస్కే విజయావకాశాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ తరఫున మోగా నుంచి పోటీచేస్తున్న తన సోదరి మాళవికా సూద్కు […]
18 కోట్లను 18 గంటల్లో ఖర్చు పెడుతా..కానీ: సోనూసూద్
కరోనా సమయంలో ఎంతో మంది పేదవారికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ తాజాగా ఒక ఫొటో షేర్ చేశాడు. తన మెయిల్ లో ఉన్న ఈమెయిల్స్ సంఖ్యను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ స్క్రీన్ షాట్ చూస్తే ఎంతో మంది తమకు సాయం కావాలని ఆయనకు అభ్యర్థించినట్టుగా తెలుస్తోంది. సోనూసూద్ మెయిల్ లో ఏకంగా 52వేలకు పైగా ఈమెయిల్స్ ఉన్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఈ ఫొటోను షేర్ చేసిన సోనూసూద్ […]
సోనూసూద్ ఆస్తి విలువ ఎంత.. అంత పన్ను ఎగ్గొట్టాడా?
రెండు దశాబ్ధాలుగా తెలుగు-తమిళం-హిందీ చిత్ర పరిశ్రమలను ఏల్తున్నాడు సోనూసూద్. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అతడు నటించాడు. పరిశ్రమలో ఎందరు విలన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా సోనూసూద్ ప్రత్యేకతే వేరు. నటుడిగా అసాధారణ ప్రతిభావంతుడిగా నిరూపించుకున్న సోనూసూద్ కి తెలుగునాట అతడు.. అరుంధతి చిత్రాలతో బలమైన ఫౌండేషన్ పడింది. తమిళం-హిందీలోనూ గొప్ప సినిమాల్లో అతడు నటించి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అతడు తన కెరీర్ జర్నీలో ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు. పలు కమర్షియల్ […]
సోనూసూద్ ఛాన్సులు లాక్కుంటున్న హిందీ హీరో!
టాలీవుడ్ లో విలన్ పాత్రలు దాదాపు బాలీవుడ్ నటులకే వెళ్లిపోతుంటాయి. మన దర్శకనిర్మాతలు ముంబై నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సౌత్ లో ఫేమస్ అరిస్ట్ లను పరిశీలించి ఎంపిక చేస్తున్నారు. తమిళం మలయాళం నుంచి స్టార్లు విలన్లుగా దిగుతున్నారు. ఆ రకంగా టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ ఎంత మాత్రం తగ్గ కుండా మేకర్స్ విలన్ పాత్రలను డిజైన్ చేస్తూ ముందుకెళ్లడం దశాబ్ధాలుగా జరుగుతున్నదే. బాలీవుడ్ నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది హిందీ […]
థర్డ్ వేవ్ పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న మొదటి నుంచి సోనూసూద్ పేరు వార్తల్లో ఉంది. కరోనాకు ఏమాత్రం జంకకుండా బయటకు రావడమే కాకుండా వలస కార్మికులకు ఆయన చేసిన సేవ హైలెట్ అయ్యింది. కరోనా సమయంలో ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎంతో మందికి తన చేతనైన సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు. దీంతో ఆయన సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో […]
కోటి సరిపోతుందా.. ఇంకా కావాలా?
సోనూసూద్ ఆపదలో ఉన్న వారిని.. అవసరం ఉన్న వారిని ఆదుకునేందుకు ఎప్పుడు ముందు ఉంటున్నాడు. తన అవసరం ఉంటే ఎంత ఖర్చు అయినా చేసేందుకు ముందుకు వస్తున్నాడు. అద్బుతమైన సాయాలు ఆయన ఎన్నో అందించాడు. అలాంటి గొప్ప మనసు ఉన్న సోనూసూద్ ను కొందరు సోషల్ మీడియాలో విసిగించడం చాలా కామన్ గా జరుగుతుంది. ఆయన మాత్రం ఆకతాయిలకు చాలా కూల్ గా సమాధానం చెబుతూ ఉన్నాడు. ఇటీవల సోనూసూద్ ను సోషల్ మీడియాలో ఒక ఆకతాయి […]
వీడియో : కష్టపడుతూ కన్నీరు పెట్టుకున్న సోనూసూద్
రియల్ హీరో సోనూసూద్ సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో సోనూసూద్ ఒక పాట చిత్రీకరణకు చాలా కష్టపడాలి. అది ఇప్పుడు సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది అన్నట్లుగా వీడియోను వదిలాడు. ఆ వీడియోలో సోనూసూద్ కన్నీరు పెట్టుకున్నట్లుగా సరదాగా ఫన్ క్రియేట్ చేశాడు. సరదాగా కెమెరా ట్రాలీ పై హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఎక్కించుకుని ఆయన ఆ ట్రాలీని తోస్తూ సరదాగా వీడియో చేశాడు. 1990 ల్లో వచ్చిన […]
సోనూసూద్ రియల్ ప్రేమ కథ
సోనూ సూద్ గురించి తెలియని వారు ప్రస్తుత రోజుల్లో ఎవరూ ఉండరేమో. అంతలా తన సాయాలతో ఆయన పేరు సంపాదించుకున్నాడు. సినిమాలు చేసినా.. కానీ అక్కడ సంపాదించి పేరు ప్రఖ్యాతులు తక్కువనే చెప్పాలి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన సోనూ ఎక్కువ నెగటివ్ రోల్స్ లోనే ఆకట్టుకున్నాడు. తాను చేసిన నెగటివ్ రోల్స్ చాలా హిట్టయ్యాయి. అడపాదడపా హీరోగా చేసిన కానీ తనకు గుర్తింపు తెచ్చింది మాత్రం నెగటివ్ రోల్స్ అనే చెప్పాలి. […]
ప్యాన్ ఇండియా స్టార్లు.. అంతటా వాలిపోతున్నారు
‘ఉదయం టిఫిన్ హైదరాబాద్.. మధ్యాహ్నం లంచ్ ముంబైలో.. సాయంత్రం డిన్నర్ దుబాయ్ లో’ చేస్తాడు అంటూ ప్రముఖుల విలాసాలపై అప్పట్లో సినిమాలో ఓ డైలాగ్ ఉండేది. ఆయన అంత బిజీ పర్సన్ అని చాటేందుకు ఈ డైలాగ్ వాడేవారు.కానీ ఇప్పుడు అదే నిజమయ్యేలా పరిస్థితి ఉంది. ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారైంది. ఏ దేశంలో ఎప్పుడు ఎవరైనా చేరుకునేంతగా రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. భూమ్మీద చాలాక ఈ మధ్య ఆకాశంలోకి కూడా వెళ్లి వస్తున్నారు. భూమిని అంత […]
సోనూసూద్ ను కొట్టాడని టీవీని బద్దలు కొట్టిన బుడతడు
రియల్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సోనూ సూద్ గత ఏడాదిన్నర కాలంగా ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన వందల కోట్లు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడటంతో పాటు ఎంతో మందికి సాయం చేసి దేవుడిగా మారాడు. దాంతో సోనూ సూద్ అంటే చాలా మందికి ఇష్టం ఏర్పడింది. ఆయన్ను ఒక దేవుడిగా జనాలు చూస్తూ ఉన్నారు. అలాంటి సోనూసూద్ ను ఒక సినిమాలో హీరో కొడుతూ ఉన్నాడంటూ ఆ సినిమా […]
Actor who bought Filmfare magazine at Railway Station appears on it after 20 years
When India was hit hard by the Covid impact and several Indians were going through unimaginable pain, actor Sonu Sood came to their rescue and helped the needy with the resources he had. He is still continuing his work. Sonu Sood turned from an actor to a real hero during the pandemic period. The Filmfare […]
నేను సాయం ఇలా చేశానుః హైకోర్టుకు సోనూ
కరోనా మొదట రెండో దశల్లో సోనూ సూద్ చేసిన సహాయం ఎలాంటిది అన్న సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా అందరూ ఆయన సేవలను పొగిడారు. కొందరు దేవున్ని కూడా చేశారు. అయితే.. చాలా మందిలో ఓ సందేహం కూడా ఉంది. ప్రభుత్వ వ్యవస్థలే చేతులు ఎత్తేస్తున్న చోట.. అధికారులే ముఖం చాటేస్తున్న వేళ.. సోనూ మాత్రం ఇంత సేవ ఎలా చేయగలుగుతున్నాడు? ఎలా సాధ్యమవుతోంది? అనే డౌట్ రైజ్ చేశారు. చాలా మంది ఈ సందేహం వ్యక్తం […]
కొత్త కారు కొనలేదన్న సోనూసూద్
ప్రముఖ నటుడు సోనూసూద్ ఇటీవల కొడుకు కోసం మూడు కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కొత్త కారులో సోనూ సూద్ కుటుంబ సభ్యులు టెస్ట్ డ్రైవ్ కు వెళ్లిన వీడియోలు మరియు ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాని అసలు విషయం ఏంటీ అంటే కొత్త కారు ను కొనుగోలు చేయలేదని.. కేవలం టెస్టు డ్రైవ్ కోసమే ఆ కారును ఇంటికి రప్పించినట్లుగా పేర్కొన్నారు. కొత్త కారు కొనుగోలు చేసిన విషయమై స్పష్టత […]
కొడుక్కు సోనూసూద్ ఫాదర్స్ డేకు ఖరీదై గిఫ్ట్
కరోనా విపత్తు సమయంలో సామాన్యులకు దేవుడి మాదిరిగా మారిన సోనూసూద్ గత ఏడాది కాలంగా వందల కోట్లు ఖర్చు చేస్తూ పేదలకు తనవంతు సహకారం అందించాడు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన సోనూసూద్ తన కొడుక్కు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు. సేవా కార్యక్రమాల విషయంలోనే కాకుండా తన కుటుంబ సభ్యులకు కూడా ఖరీదైన బహుమానం ఇవ్వడం ద్వారా తన గురించి మరోసారి చర్చ జరిగేలా చేశాడు. ఫాదర్స్ డే సందర్బంగా […]
ఉచిత విద్య, వైద్యం తన లక్ష్యమంటోన్న సోను సూద్
సోను సూద్ ను రియల్ హీరో అని కొందరు అంటుంటే, దేవుడు అని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో సోను సూద్ ఎన్ని వేల మందికి ఎన్ని రకాలుగా సహాయం చేసాడో అందరికీ తెలుసు. కష్టమని అంటే చాలు వాళ్ళకు నిమిషాల్లో సహాయం అందేలా చేయడం సోను సూద్ స్పెషలిటీ. తనకే కాక తన భార్య, పిల్లలకు కూడా వేల కొద్దీ సహాయం చేయమని రిక్వెస్ట్ లు వచ్చాయట. […]
చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్ పై సోనూసూద్ స్పందన
జాతీయ రియల్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సోనూసూద్ గత ఏడాది లాక్ డౌన్ టైమ్ నుండి ఇప్పటి వరకు తన సాయం ను కంటిన్యూ చేస్తున్నాడు. తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి ఆక్సీజన్ ను అందించడంతో పాటు మందులు ఇంకా కావాల్సిన అవసరాలను తీర్చుతూ వచ్చాడు. పెద్ద ఎత్తున ఆక్సీజన్ సరఫరా చేసి ప్రభుత్వం కంటే సోనూ సూద్ ది బెస్ట్ అన్నట్లుగా అంతా అనుకునేలా చేశాడు. అలాంటి సోనూ సూద్ తాజాగా ఒక […]
ఆమె మాటలతో ఏకీభవించను.. అందుకు నేను అర్హుడిని కాను: సోనూసూద్
గతేడాది కరోనా సమయంలో వలస కూలీలను ఆదుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం వరకూ సోనూసూద్ సాయం నిరంతరంగా కొనసాగుతోంది. ఆయన చేస్తున్న సేవలు దేశం మొత్తానికి పరిమితం కావడం ఎందరినో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల్లో కూడా ఆయనకు ప్రశంసలు అందుతున్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి కూడా సోనూసూద్ చేస్తున్న సాయంపై స్పందించారు. ‘దేశానికి సోనూసూద్ లాంటి వ్యక్తి పీఎం కావాలి. సోనూసూద్ పీఎం రేసులో ఉంటే […]