పీఎంగా నీకే నా ఓటు.. ఆమె వ్యాఖ్యలపై సోనూ సూద్ రియాక్షన్

బాలీవుడ్ హాట్ బ్యూటీ హుమా ఖురేషి ఇటీవల మాట్లాడుతూ దేశానికి సోనూసూద్ వంటి వ్యక్తి పీఎంగా కావాలంటే పేర్కొంది. సోనూసూద్ పీఎం రేసులో ఉంటే తన ఓటు ఆయనకే అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో ఆయన ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆక్సీజన్ నుండి మొదలుకుని అవసరం అయిన మందుల వరకు అన్ని కూడా ఆయన సామాన్యులకు అందిస్తున్నాడు. ఎన్నో వందల మంది ప్రాణాలు కాపాడి వేలాది మందికి తన […]

సోనూసూద్‌ కు ఇక ఆఫర్లు కష్టమే..!

టాలీవుడ్‌ లో విలన్ గా సుదీర్ఘ కాలంగా నటిస్తున్న సోనూసూద్‌ కెరీర్‌ దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు. ఎందుకంటే ఆయన కరోనా లాక్‌ డౌన్ సమయంలో స్టార్‌ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. రియల్‌ హీరోగా పేరు దక్కించుకున్న ఆయన వరుసగా సినిమాలను చేయాలని భావించినా కూడా ప్రస్తుతం ఆయనకు వచ్చిన ఇమేజ్ నేపథ్యంలో విలన్‌ గా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపక పోవచ్చు అంటున్నారు. హీరోగా సోనూసూద్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని ఇప్పటి వరకు ఆయన […]

సోనూసూద్‌ మరో గొప్ప కార్యం.. డెడ్‌ బాడీ ఫ్రిజర్ బాక్స్‌

సినీ నటుడు సోనూసూద్‌ ఈమద్య కాలంలో వరుసగా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది నుండి ఈ ఏడాది వరకు ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసి ఆదుకుంటూ వస్తున్నారు. సోనూసూద్‌ వల్ల ఎంతో మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఆయన ఆక్సీజన్ తో కొన్ని వందల మందికి జీవం నిలిచి అనడంలో సందేహం లేదు. అలాంటి సోనూసూద్‌ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్య పల్లెలకు డెడ్‌ […]

Big Trouble: Govt serves notice to Sonu Sood on how he procured Covid medicines!

It’s an open secret that there is a huge shortage of vital drugs like Remdesivir and other essentials in the country. Despite the shortage, a few politicians and celebrities like Sonu Sood are supplying them to the needy. Hearing a petition on the Covid management in the state, the Bombay High Court directed the state […]

ప్రధానమంత్రిగా పోటీ చేయమంటే సోను సూద్ సమాధానం తెలుసా?

కరోనా వైరస్ కారణంగా మనుషుల్లోనూ దేవుళ్ళు ఉంటారని తెలిసొచ్చింది. ముఖ్యంగా సోను సూద్ ఈ విషయంలో చాలా మందికే దేవుడయ్యాడు. మొదటి వేవ్ అప్పుడు వలస కార్మికులకు, విద్యార్థులకు బాసటగా నిలిచిన సోను సూద్ సెకండ్ వేవ్ సమయంలోనూ తన సేవలను విస్తృతం చేసాడు. హాస్పిటల్ బెడ్, ఆక్సిజన్, మందులు, డబ్బు సహాయం… ఇలా ఏది కావాలని అడిగినా నిమిషాల్లో అరెంజ్ చేస్తున్నాడు సోను సూద్. దీంతో నిజంగానే అందరికీ దేవుడిగా మారాడు. ఈ నేపథ్యంలో సోను […]

ఆక్సీజన్‌ కోరిన రైనా.. అందించిన సోనూసూద్‌

కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆక్సీజన్‌ కొరత ఏర్పడింది. దేశంలో ఆక్సీజన్‌ కొరత కారణంగా పెద్ద ఎత్తున జనాలు మృతి చెందుతున్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సోనూసూద్‌ తనవంతు సాయం అన్నట్లుగా ఆక్సీజన్‌ సిలిండర్లను మరియు మెడిసిన్స్ ఇంకా ఆసుపత్రి బెడ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆక్సీజన్‌ కొరత తో ప్రభుత్వాలు కూడా చేతులు ఎత్తేసిన సమయంలో సోనూసూద్‌ ముందుకు వచ్చాడు. ఎంతో మందికి ఆక్సీజన్‌ […]

సోనూ సూద్ ఆస్తులు ఎంతో తెలుసా?

కొవిడ్ తొలి దశలోనే చాలా మంది ఈ సందేహం వచ్చింది. సోనూ సూద్ ఒక్కడే వేలాది మందికి సహాయం చేస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అతని ఆస్తులు ఎంత? అనే చర్చలు చేసినవాళ్లు కూడా ఉన్నారు. ఏమీ ఆశించకుండానే ఈ పనులు చేస్తాడా? అనే అనుమానపు పక్షులు కూడా సోషల్ మీడియాలో తిరిగాయి. ఇప్పుడు.. సెకండ్ వేవ్ లోనూ బాధితులకు నేనున్నా అంటూ ఆపన్నహస్తం అందిస్తుండడంతో.. మరోసారి సోనూ ఆస్తులు ఎంత అనే చర్చ మొదలైంది. పది […]

సోనూసూద్ కు కరోనా నెగటివ్.. ట్విట్టర్లో వెల్లడి

ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కు కరోనా నెగటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ఈ నెల 17న తాను కరోనా పాజిటివ్ కు గురైనట్టు వెల్లడించారు. దీంతో ఆయన స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. డాక్టర్ల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఈరోజు జరిపిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగటివ్ వచ్చింది. గతేడాది కరోనా సమయంలో వలస కార్మికులకు ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు […]

సెట్లో దోశ పాఠాలు నేర్పిస్తోన్న సోను సూద్

నటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకున్న విషయం తెల్సిందే. గతేడాది కరోనా సమయంలో సోను సూద్ చేసిన సేవలను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం తిరిగి సినిమాలతో బిజీగా మారిన సోను సూద్ సెట్ లోదోశ పాఠాలు చెబుతున్నాడు. సినిమా షూటింగ్ లో ఉన్న సోను సూద్ దోశ వేస్తూ రెండు నిమిషాల వీడియోను రూపొందించి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసాడు. అందులో భాగంగా నటులు కావాలనుకున్న వారు దోశలు […]

సైకిల్ పై చిరంజీవి ఆచార్య సెట్స్ కు వెళ్లిన సోనూసూద్

సోనూ సూద్.. దేశ వ్యాప్తంగా ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకి సాయం అందించి, లాక్ డౌన్ టైంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు చేసి ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. అంతే కాకూండా తనతోటి సినీ కార్మికులకు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించాడు. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ఈ మూవీలో సోనుసూద్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న […]

సహ నటుడుకి పునర్జన్మనిచ్చిన సోను సూద్ సాయం.!

సోను సూద్.. ప్రస్తుతం ఈ పేరు వింటే అందరికీ గుర్తు వచ్చేది ఇండియన్ రియల్ సూపర్ హీరో.. కష్టం అన్నవారికి సాయం అందుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందుతుంది, ప్రాణా పాయ స్థితిలో ఉన్న వారికి ఆయన అందించే సాయం ప్రాణం పోస్తోంది. ఇలా సమస్య ఏదైనా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్న పేరు సోను సూద్. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, తన సామాజిక సహాయ కార్యక్రమాలను కూడా పర్ఫెక్ట్ గా మేనేజ్ […]

సోనూ సూద్ ను కలిసిన ఖమ్మం ఫ్యామిలీ

సినిమాల్లో విలన్ గా నటించిన సోనూసూద్‌ రియల్‌ లైఫ్‌ లో మాత్రం హీరో అయ్యాడు. లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. అది గడిచి ఏడాది అవుతున్నా కూడా ఇప్పటికి లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. గత ఏడాది మోస్ట్‌ పాపులర్ అయిన సోనూసూద్‌ ఈ ఏడాదిలో కూడా కంటిన్యూ అవుతున్నాడు. ఎంతో మందికి సాయం చేసిన సోనూసూద్‌ […]

పేదవారికి మరోసారి ఆపన్నహస్తం అందించిన సోను సూద్

సోను సూద్ గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతలా కష్టంలో ఉన్నవారికి సహాయపడ్డాడో మనందరం చూసాం. చేసిన సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చాడు. సోను సూద్ మరోసారి తను చేసిన గొప్ప పనితో పెద్ద మనసు చాటుకున్నాడు. సోను సూద్ తన సొంత రాష్ట్రం పంజాబ్ లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ-రిక్షాలు అందించారు. ఈ కార్యక్రమంలో […]

బీఎంసీతో యుద్ధం.. సుప్రీమ్ లో సవాల్ చేసిన సోను సూద్

కరోనా సమయంలో తన సేవా కార్యక్రమాలతో విశేషమైన పేరు తెచ్చుకున్న సోను సూద్ ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో భారీ యుద్ధమే చేస్తున్నాడు. సోను సూద్ కు ముంబై జుహూ ప్రాంతంలో ఆరంతస్థుల భవనం శక్తి సాగర్ ఉంది. దీన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని బిఎంసీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా అనుమతులు తీసుకోకుండా ఈ భవనాన్ని హోటల్ గా మార్చారని కూడా అధికారులు అంటున్నారు. దీంతో భవనాన్ని వెంటనే కూల్చాలని వారు అంటున్నారు. ఈ విషయంపై […]