Bombay HC Rejects Sonu Sood’s Plea Against BMC

It is known that actor Sonu Sood’s building in Mumbai is facing demolition by the Brihanmumbai Municipal Corporation. The BMC issued notice to the actor for carrying out architectural changes to a residential building in suburban Juhu without permission. On October 27 2020, the BMC had issued a notice under Section 53 (1) of the […]

సోనుసూద్ కు బాంబే హైకోర్టు షాక్..! బీఎంసీతోనే తేల్చుకోండి..

సోనుసూద్ కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ ఇచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్‌ చేస్తూ సోనూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జుహూలో ఉన్న తన ఆరు అంతస్తుల భవనం విషయంలో సోనూసూద్‌, బీఎంసీకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారంటూ గతేడాది అక్టోబర్‌లో బీఎంసీ అధికారులు సోనూసూద్‌కు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపైనే సోనుసూద్ హైకోర్టులో సంప్రదించారు. విచారణలో భాగంగా.. ఈ విషయమై సోనుసూద్ […]

సోనూసూద్‌ సరికొత్త సర్వీస్.. నువ్వు మళ్లీ దేవుడివి సామీ

సోనూసూద్ ఈమద్య కాలంలో వరుసగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన్ను రియల్‌ హీరోగా మార్చేశాయి. కోట్ల రూపాయల సాయం చేస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన కార్యక్రమంకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇప్పుడు మరోసారి ఆయన తన మంచితనంను చాటుకున్నాడు. హైదరాబాద్ లో తన పేరుతో సోనూసూద్ ఆంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించాడు. ఆపదలో ఉన్న వారి కోసం ఈ ఆంబులెన్స్ లు ఉచిత సర్వీస్‌ లను అందించబోతున్నాయి. […]

నా ఫస్ట్‌ లవ్ తెలుగు, నా భార్య తెలుగు అమ్మాయిః సోనూసూద్‌

లాక్‌ డౌన్‌ సమయంలో వలస కార్మికుల కోసం తనవంతు సాయం చేసి వేలాది మందిని వారి ఇంటికి చేరుకునేందుకు సాయం చేసిన సోనూసూద్‌ రియల్‌ హీరో అంటూ కీర్తించబడుతున్నారు. చదువుపై ఆశ ఉండి చదువుకోలేని వాళ్లను సోనూసూద్‌ తన మంచి మనసుతో చదివించేందుకు ముందుకు వస్తున్నాడు. రియల్‌ హీరో అంటూ సోనూ సూద్‌ ను అభిమానులు మాత్రమే కాకుండా సినిమా స్టార్స్ కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలాంటి సోనూసూద్‌ తనకు తెలుగుపై తెలుగు వారిపై ఉన్న […]

‘సోనుసూద్ పాత నేరస్థుడు’..! సంచలన వ్యాఖ్యలు చేసిన బీఎంసీ..!

‘సోనూసూద్..’ ఈపేరు ఇప్పుడు దేశంలో ఓ సంచలనం. లాక్ డౌన్ లోనే కాకుండా ఇప్పుడూ ఆయన చేస్తున్న సాయం ప్రజల గుండెల్లో హీరోని చేసింది. ఇంతటి పేరు సంపాదించిన సోనుసూద్ పై బీఎంసీ (బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సోనుసూద్ కు సంబంధించిన కేసులో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ‘అలవాటు పడ్డ పాత నేరస్థుడు’ అని పేర్కొంది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ‘శ‌క్తి సాగ‌ర్’ పేరుతో ఆరు అంత‌స్తుల భవనాన్ని […]

Sonu Sood denies BMC’s allegations on his house in Juhu

Brihan mumbai Municipal Corporation (BMC) has filed an official complaint against Sonu Sood, saying he had converted his house in Juhu, Mumbai into a hotel without acquiring necessary permission from concerned authorities. An FIR is yet to be filed though. After its preliminary investigation, BMC claimed that six-storeyed Shakti Sagar residential building, owned by Sonu […]

సోనూసూద్‌పై ఫిర్యాదు చేసిన ముంబై అధికారులు

ముంబై: కష్టాల్లో ఉన్నవారికి కాదనకుండా సాయం చేసుకుంటూ పోతున్న రియల్‌ హీరో సోనూసూద్‌ వివాదంలో చిక్కుకున్నారు. తన నివాస స్థలాన్ని హోటల్‌గా మార్చినందుకు ముంబై అధికారులు ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సోనూకు ముంబైలోని జుహు ప్రాంతంలో శక్తి సాగర్‌ అనే పేరుతో ఆరంతస్థుల భవనం ఉంది. అధికారుల అనుమతులు తీసుకోకుండా దీన్ని హోటల్‌గా మార్చారంటూ బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు భవనానికి నోటీసులు పంపించారు. అయినా […]

ఆచార్య సెట్ లో అందరికీ ఫోన్స్ పంచిన ‘సోనూ సూద్’

సోను సూద్.. ప్రస్తుతం ఈ పేరు వింటే అందరికీ గుర్తు వచ్చేది ఇండియన్ రియల్ సూపర్ హీరో.. కష్టం అన్నవారికి సాయం అందుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందుతుంది. ఇలా సమస్య ఏదైనా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్న పేరు సోను సూద్. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, తన సామాజిక కార్యక్రమాలను కూడా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంచితే.. తాజాగా సోను సూద్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సెట్ లో […]

Sonu Sood joins Amitabh Bachchan in KBC, hands over his book

Sonu Sood turned real-life hero with his humanitarian activities during the lockdown period as he helped numerous daily wagers, and commoners who were in need of financial assistance. Of late, Sonu Sood has been promoting his memoir, ‘I Am No Messiah‘. In this book, Sonu Sood sood shared his extraordinary life experiences. Incidentally, the senior […]

ఔను నిజమేనన్న సోనూసూద్‌

టాలీవుడ్‌ మరియు కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో విలన్‌ గా నటించి మెప్పించిన సోనూ సూద్‌ హిందీలో కూడా పలు భాషల్లో నటించాడు. అయితే ఈయన వరుసగా సౌత్‌ సినిమాల్లో నటించడంతో పాటు ఇకపై నిర్మాతగా కూడా మంచి కంటెంట్‌ సినిమాలను నిర్మించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. పలు భాషల్లో ఈయన సినిమాలను నిర్మిస్తాడనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఔను నిజమే నేను సినిమా నిర్మాణంలో అడుగు పెట్టబోతున్నాను. ప్రస్తుతం మంచి […]

Sonu Sood Joins Bellamkonda Sai srinivas for a peppy dance number!

A short song making video clip from the sets of Bellamkonda Sai Srinivas’s Alludu Adhurs is doing the rounds massively on the social media. Sonu Sood who had garnered craze in the recent times, joined the young actor along with background dancers. The duo set the stage on fire with their rocking moves what seemed […]

Sonu Sood to turn a producer soon!

In the wake of winning many hearts with his altruism in the midst of the novel Coronavirus pandemic, entertainer Sonu Sood is basking in its glory more than being an actor. Rumours were rife that Sonu Sood is going to turn a producer. After a news agency quizzed him, he confirmed the news and said […]

Sonu Sood To Be Honoured With Humanitarian Of 2020 Award

Sonu Sood helped thousands of underprivileged people, who were unable to go to work or go home by arranging safe travel at his own expense and providing financial assistance. Truly the whole country praised the service done by the actor during the pandemic lockdown. Many politicians, film and other personalities, including the Prime Minister, praised […]

నా కెరీర్ మీద కొట్టొద్దు అంటోన్న సోను సూద్

నిజ జీవితం వేరు, సినీ జీవితం వేరు. సినిమాల్లో హీరోలుగా నటించే వారు బయట కూడా హీరోలు అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే సినిమాల్లో విలన్లుగా నటించే వారు బయట చాలా మంచోళ్ళు కూడా అవ్వొచ్చు. ఇప్పుడు సోను సూద్ విషయాన్నే తీసుకుంటే సినిమాల్లో కరుడుకట్టిన విలన్ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన సోను సూద్ ఈ లాక్ డౌన్ సమయంలో హీరో అయిపోయాడు. లాక్ డౌన్ సమయంలో సోను సూద్ చేసిన సహాయాల గురించి ప్రత్యేకంగా […]

ట్రాక్ట‌ర్ కొనిచ్చా, కానీ ఓ మాట తీసుకున్నా..

మ‌న చుట్టూ స‌మాజంలో ఎన్నో జ‌రుగుతుంటాయి. కొన్నిటిని చూస్తూ వెళ్లిపోతాం, కొన్నింటి ద‌గ్గ‌ర ఆగి ఓ క్ష‌ణం జాలిప‌డ్డ త‌ర్వాత‌ అక్క‌డి నుంచి క‌దులుతాం. కానీ సినీ విల‌న్‌, రియ‌ల్ హీరో సోనూ సూద్ అలా చేయ‌లేదు. త‌నకు క‌నిపించే క‌ష్టాన్ని చూసి క‌దిలిపోయారు. జాలిప‌డితే ఫ‌లితం రాద‌ని ఆయ‌న‌కు బాగా తెలుసు. అందుకే క‌ష్ట‌మైనా న‌ష్ట‌మైనా వారికి సాయం చేయాల‌ని త‌లిచారు. ఆ సంక‌ల్ప‌మే అత‌డిని ముందుకు న‌డిపించింది. త‌న ఆస్తిని తాక‌ట్టు పెట్టి మ‌రీ […]

Sonu Sood Tops Global Asian Celebrity 2020

Bollywood actor Sonu Sood has been named the number one Asian celebrity for 2020. The UK weekly, Eastern Eye has announced a list of South Asian celebrities, based on their philanthropic works done during the Coronavirus pandemic. Sonu has been admired for his work during the lockdown, particularly helping migrant workers and students reach their […]

‘ఈస్ట్రన్ ఐ’ ఏషియన్ సెలబ్రిటీల్లో నెం.1గా సోనూసూద్

ప్రముఖ యూకే మ్యాగజైన్ ఈస్ట్రన్ ఐ ఏషియన్ సెలబ్రిటీ గ్లోబల్ 2020 పేరుతో చేపట్టిన సర్వేలో సోనుసూద్ నెంబర్ వన్ గా నిలిచాడు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు ఇతోధికంగా సాయం చేసిన సోనూసూద్ కు ఈ గౌరవం ఇచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా హీరో అయిపోయిన సోనూసూద్ ఇందుకు అర్హుడని తెలిపింది. సినిమాల్లో విలన్ గా చేస్తున్న సోనూ నిజజీవితంలో చారిటీని కొనసాగిస్తున్నాడు. దీనిపై సోనూసూద్ స్పందించాడు. ‘ఈ గౌరవంతో నా బాధ్యత మరింత […]

సౌత్‌ ఇండియా నుండి ఒకే ఒక్కడు.. ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డ్‌

గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రభాస్‌ అందుకుంటున్న కీర్తి ప్రతిష్టలు అన్ని ఇన్ని కావు. ఎన్నో అద్బుతమైన రికార్డులను దక్కించుకున్న ప్రభాస్‌ ఇటీవలే తన సాహో సినిమాతో జపాన్‌ లో సంచలనం సృష్టించాడు. 250 రోజుల పాటు జపాన్‌ లో సాహో కంటిన్యూగా ఆడుతూనే ఉంది. ఒక స్థానిక భాష సినిమా విదేశాల్లో ఏకంగా 250 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అది ఏ హాలీవుడ్‌ హీరోకు కూడా దక్కలేదు. ఇప్పుడు ప్రభాస్‌ ఖాతాలో […]

రూ.10 కోట్ల కోసం ఆస్తిని తాక‌ట్టు పెట్టిన హీరో

నేను బాగుంటే చాలు అనుకునే ఈ కాలంలో ప‌ది మంది బాగుంటే నేను బాగున్న‌ట్లే అని గొప్ప‌గా ఆలోచించిన‌ వ్య‌క్తి సోనూ సూద్‌. ప్ర‌భుత్వాలు కూడా ప‌ట్టించుకోవ‌డం మానేసిన స‌మ‌యంలో ఆయ‌న పేద‌ల త‌రపున నిల‌బ‌డ్డారు. క‌రోనా వైర‌స్ క‌న్నా దాని వ‌ల్ల విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల ఎంతో మంది నిరుపేద‌ల బ‌తుకులు చితికిపోతుంటే వారిని కాపాడేందుకు దేవుడిలా దిగివ‌చ్చి బ‌డుగుల‌ జీవితాల్లో వెలుగులు నింపారు. క‌న్న ఊరికి దూర‌మై బ‌తుకు దెరువు కోసం ప‌ట్నానికి వ‌చ్చి […]